20వ వార్డులో ఘనంగా NTR భరోసా పెన్షన్ల పంపిణీ

–ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు లాల్అందజేసిన టీడీపీ నాయకులు సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణంలోని 20వ వార్డులో NTR భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, టీడీపీ యువ నాయకుడు నంద్యాల కొండారెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు వార్డులో ఇంటింటికీ వెళ్లి అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రతా పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నాయకులు సూచించారు.ప్రజల వద్దకే...