15వ వార్డులో NTR భరోసా పెన్షన్ల పంపిణీ
–ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారుల సమస్యలు తెలుసుకున్న మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణంలోని 15వ వార్డులో గురువారం నిర్వహించిన NTR భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి పాల్గొన్నారు.తన సొంత వార్డు అయిన 15వ వార్డులో పర్యటించిన ఆయన ఇంటింటికీ వెళ్లి పెన్షన్ లబ్ధిదారులను కలుసుకున్నారు. పెన్షన్ల పంపిణీపై ఆరా తీస్తూ, ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డులో ఏవైనా సమస్యలు లేదా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని,...