సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
–సభా ప్రాంగణం, పార్కింగ్, హెలిప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సలాం ప్రొద్దుటూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 5న ప్రొద్దుటూరులో పర్యటించనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి జిల్లా అధికారులతో కలిసి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.జమ్మలమడుగు బైపాస్ రోడ్డులోని బొల్లవరం తిమ్మయ్య కళ్యాణమండపం పక్కన ఏర్పాటు చేస్తున్న సభా ప్రాంగణం, మున్సిపల్ లేఅవుట్‌లోని పార్కింగ్ ప్రాంతం, హెలిప్యాడ్ ప్రాంగణాలను ఎమ్మెల్యే...