“షా ఆలం పీర్ స్వామి” వారసుల రాకతో.. పులకించిన కోగటం..

  –దస్తగిరి స్వామి గ్యార్వి పండుగకు ఘన ఏర్పాట్లు.. –వారసుల ఆధ్వర్యంలో వైభవంగా వేడుకలు   సలాం ప్రొద్దుటూరు –కోగటం: దస్తగిరి స్వామి గ్యార్వి పండుగ సందర్భంగా కోగటం గ్రామం ఆధ్యాత్మిక సందడితో కళకళలాడింది. షా ఆలం పీర్ స్వామి వారి వారసులు, వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన పీఠాధిపతులు, భక్తుల రాకతో గ్రామంలో భక్తిశ్రద్ధల వాతావరణం నెలకొంది.దర్గా పీఠాధిపతి సయ్యద్ షా తాహిర్ పాషా ఖాద్రి ఆధ్వర్యంలో పండుగ ఏర్పాట్లు ఘనంగా నిర్వహించారు. గురువారం కోగటం గ్రామంలో పెద్ద జెండాలను భక్తిశ్రద్ధలతో ఊరేగించి,...