వృద్ధాశ్రమంలో సీనియర్ సిటిజన్స్ చట్టాలపై అవగాహన సదస్సు
సలాం ప్రొద్దుటూరు: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (NALSA), న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, అమరావతి ఆదేశాల మేరకు, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కే. సత్యకుమారి సూచనలతో స్థానిక శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వృద్ధాశ్రమంలో సీనియర్ సిటిజన్స్ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ కౌన్సెల్ ఏ. లక్ష్మీదేవి, అడ్వకేట్ కె.వి. చంద్రహాస్ పాల్గొని వృద్ధులకు సీనియర్ సిటిజన్స్‌కు సంబంధించిన చట్టాలు, వారికి కల్పించబడిన హక్కులు, న్యాయ పరిరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.అలాగే NALSA 2024...