ప్రొద్దుటూరులో NTR భరోసా పెన్షన్ల పంపిణీ

–లబ్ధిదారులతో మమేకమైన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్‌ ముక్తియార్   –సంక్షేమ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం ముందడుగు   సలాం   ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణంలో గురువారం నిర్వహించిన NTR భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, షేక్ కార్పొరేషన్ చైర్మన్ డా. వీఎస్‌ ముక్తియార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా లబ్ధిదారులను కలుసుకున్న ముక్తియార్ వారికి పెన్షన్లను అందజేసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో ఆత్మీయంగా మమేకమైన ఆయన.. పెన్షన్ల పంపిణీ, ఇతర సంక్షేమ పథకాల అమలులో...