పేదల సేవలో 2.0కు శ్రీకారం

    –పేదరిక నిర్మూలనకు P4–జీరో పావర్టీ కార్యక్రమం.. –ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన   సలాం   ప్రొద్దుటూరు: ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు మరింత చేరువ చేయడంతో పాటు పేదరిక నిర్మూలన లక్ష్యంగా చేపడుతున్న “పేదల సేవలో 2.0” కార్యక్రమాన్ని ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలు, సేవలు, వాటి ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. P4తో పేదరిక నిర్మూలనకు చర్యలు కార్యక్రమంలో యంగ్ ప్రొఫెషనల్ దిలీప్...