గాంధీ పార్క్ సమస్యలపై కమిషనర్‌కు సీనియర్ సిటిజన్స్, వాకర్స్ వినతి

  –10 ప్రధాన సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి.. కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్‌కు ఘన సన్మానం   సలాం   ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మున్సిపల్ గాంధీ పార్కులో సీనియర్ సిటిజన్స్, వాకర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి పార్కును మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్కు వినతి అందజేశారు. సీనియర్ సిటిజన్స్, వాకర్ సభ్యులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పార్కులోని పలు సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.పార్కులో కుక్కల బెడద నివారణకు కంచె ఏర్పాటు చేయడం, పార్కు ఎదురుగా అస్తవ్యస్తంగా జరుగుతున్న ద్విచక్ర వాహనాల...