69 ఏళ్ల మహిళకు డబుల్‌ చాంబర్‌ పేస్‌మేకర్‌ అమరిక

  –శ్రీ శ్రీ హోలిస్టిక్‌ హాస్పిటల్‌లో విజయవంతంగా నిర్వహించిన వైద్య ప్రక్రియ   –డా. ఇజ్రాయెల్‌ రామనాథన్‌ ఆధ్వర్యంలో చికిత్స   సలాం  ప్రొద్దుటూరు: గుండె సంబంధిత సమస్యతో చికిత్స కోసం వచ్చిన 69 ఏళ్ల మహిళకు ప్రొద్దుటూరులోని శ్రీ శ్రీ హోలిస్టిక్‌ హాస్పిటల్‌లో డబుల్‌ చాంబర్‌ పేస్‌మేకర్‌ ఇంప్లాంటేషన్‌ నిర్వహించారు.రోగికి నిర్వహించిన వైద్య పరీక్షలు, క్లినికల్‌ మూల్యాంకనం అనంతరం పేస్‌మేకర్‌ అమరిక అవసరమని వైద్యులు నిర్ణయించారు. ఈ మేరకు కన్సల్టెంట్‌ కార్డియాలజిస్ట్‌ డా. ఇజ్రాయెల్‌ రామనాథన్‌ ఆధ్వర్యంలోని వైద్య బృందం పేస్‌మేకర్‌ను విజయవంతంగా...