స్వర్ణ వార్డు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కమిషనర్ హామీ
–ఒకటి, రెండు రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తాం.. –హామీపై హర్షం వ్యక్తం చేసిన ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడు రామసుబ్బయ్య యాదవ్ సలాం ప్రొద్దుటూరు: స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ సానుకూలంగా స్పందించారని ప్రొద్దుటూరు తాలూకా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ జె. రామసుబ్బయ్య యాదవ్ తెలిపారు.స్వర్ణ వార్డు ఉద్యోగుల సమస్యలపై కమిషనర్‌కు రామసుబ్బయ్య యాదవ్ వినతిపత్రం సమర్పించారు. ఇందులో ప్రధానంగా సుమారు ఏడాది కాలంగా సచివాలయానికి స్టేషనరీ సరఫరా కాకపోవడం,...