మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

–11 డిమాండ్లతో ప్రొద్దుటూరులో CITU ఆధ్వర్యంలో భారీ ర్యాలీ సలాం  ప్రొద్దుటూరు: మున్సిపల్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (CITU) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం ప్రొద్దుటూరులో మున్సిపల్ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. కార్మికులకు ఉద్యోగ భద్రత, మెరుగైన వేతనాలు, రిటైర్మెంట్ ప్రయోజనాలు, అవసరమైన పనిముట్లు అందించాలని యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. మున్సిపల్ పారిశుద్ధ్య నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం...