మున్సిపల్ కార్మికుల జీతాలు పెంచాలి

    –12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలి: సీఐటీయూ   –కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు డీఏ, మధ్యంతర భృతి వర్తింపజేయాలని డిమాండ్   సలాం ప్రొద్దుటూరు–జమ్మలమడుగు మున్సిపాలిటీ లలో  పనిచేస్తున్న కార్మికుల వేతనాలను వెంటనే పెంచాలని, 12వ పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేసి వేతన సవరణ చేపట్టాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు డీఏతో పాటు మధ్యంతర భృతి వర్తింపజేయాలని కోరుతూ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ విగ్రహం వద్ద...