కామనూరులో ఉచిత కంటి వైద్య శిబిరం
–53 మందికి కంటి పరీక్షలు.. 23 మంది శస్త్రచికిత్సలకు ఎంపిక సలాం ప్రొద్దుటూరు – కామనూరు: రోటరీ సర్వీస్ కాంప్లెక్స్ ట్రస్ట్ ప్రొద్దుటూరు, జిల్లా అంధత్వ నివారణ సొసైటీ కడప సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ప్రొద్దుటూరు మండలం కామనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత కంటి స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు.రోటరీ కంటి ఆసుపత్రి అధ్యక్షుడు ఎం.వి.ఎన్. ప్రభు అధ్యక్షతన జరిగిన ఈ శిబిరాన్ని ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా...