రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్‌కు ప్రొద్దుటూరు తైక్వాండో క్రీడాకారుల దూకుడు!

  –జిల్లా స్థాయి ఎంపికల్లో నాలుగు బంగారు పతకాలు.. తాడిపత్రిలో జరిగే 70వ రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత   సలాం  ప్రొద్దుటూరు: జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ తైక్వాండో ఎంపిక పోటీల్లో ప్రొద్దుటూరుకు చెందిన ‘మై స్పేస్ తైక్వాండో అకాడమీ’ క్రీడాకారులు సత్తా చాటారు. జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ విజయలక్ష్మి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28న నిర్వహించిన ఎంపిక పోటీల్లో అకాడమీకి చెందిన నలుగురు క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి బంగారు పతకాలు సాధించారు.అండర్–17 బాలుర విభాగంలో ఎన్. హేమంత్ 35 కేజీల...