మైదుకూరు Z.P.H.S ఉర్దూ పాఠశాలలో SMC ఎన్నికలు

  –చైర్మన్‌గా పి. షహీన్.. వైస్ చైర్మన్‌గా ఎస్. దిల్షాద్ ఎన్నిక   సలాం ప్రొద్దుటూరు – మైదుకూరు: మైదుకూరు Z.P.H.S ఉర్దూ పాఠశాలలో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (SMC) ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో చైర్మన్‌గా  పి. షహీన్, వైస్ చైర్మన్‌గా  ఎస్. దిల్షాద్, కమిటీ సభ్యులుగా భాషా ఎన్నికయ్యారు.నూతనంగా ఎన్నికైన చైర్మన్ పి. షహీన్, వైస్ చైర్మన్ ఎస్. దిల్షాద్‌లకు పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా నూతన SMC కమిటీ సభ్యులు మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ,...