చాపాడు ZP హైస్కూల్‌లో ఏకగ్రీవంగా SMC ఎన్నికలు
–చైర్మన్‌గా మంగపట్నం సుబ్రమణ్యం.. వైస్ చైర్మన్‌గా సుప్రజ ఎన్నిక సలాం ప్రొద్దుటూరు – చాపాడు: మండలంలోని చాపాడు గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (SMC) ఎన్నికలు సోమవారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో SMC చైర్మన్‌గా మంగపట్నం సుబ్రమణ్యం, వైస్ చైర్మన్‌గా సుప్రజ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఎన్నికల ప్రక్రియలో చాపాడు, పల్లవోలు తదితర గ్రామాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా నూతన SMC కమిటీని ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన...