గుండె ఆరోగ్యంపై అవగాహనకు 3K వాక్‌థాన్
–ప్రొద్దుటూరులో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఉత్సాహంగా నిర్వహణ.. –పాల్గొన్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి సలాం ప్రొద్దుటూరు: ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణంలోని గాంధీ రోడ్డులో శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో 3K వాక్‌థాన్ నిర్వహించారు. గుండె ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ గుండె ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి...