ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలి

  –అమరావతికి వెళ్లే ఉద్యోగులను అడ్డుకోవడం సరికాదు.. అదనపు పనిభారం తగ్గించాలి – వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే    రాచమల్లు శివప్రసాద్ రెడ్డి   సలాం   ప్రొద్దుటూరు: ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం దొరసానిపల్లెలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.గతంలో ఉద్యోగులతో చర్చలు జరిగినప్పటికీ వారి సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదని రాచమల్లు పేర్కొన్నారు. ఉద్యోగులతో మరోసారి చర్చలకు తాము...