విప్లవ జ్యోతి భగత్‌సింగ్‌కు ఘన నివాళులు
–విద్యార్థి, యువతకు ఆయన పోరాట స్ఫూర్తి ఆదర్శం –PRSYF రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి నాగేంద్రబాబు సలాం ప్రొద్దుటూరు – కడప: భారత స్వాతంత్ర పోరాటంలో యువతలో విప్లవ స్ఫూర్తిని రగిలించిన మహనీయుడు షాహిద్ భగత్‌సింగ్ అని, నేటి విద్యార్థి, యువజనులు ఆయన దేశభక్తి, త్యాగం, పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని ప్రగతిశీల రెవల్యూషనరీ విద్యార్థి యువజన సంఘం (PRSYF) రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి నాగేంద్రబాబు పిలుపునిచ్చారు.షాహిద్ భగత్‌సింగ్ జయంతి సందర్భంగా సోమవారం కడప నగరంలోని శ్రీ బాలాజీ వొకేషనల్ జూనియర్...