ప్రొద్దుటూరులో 156 పోలింగ్ కేంద్రాలు

    –1.37 లక్షలకుపైగా ఓటర్లు.. ఒక్కో కేంద్రానికి సగటున 880 మంది ఓటర్లు   సలాం  ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలో ప్రతిపాదించిన 156 పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రచురించినట్లు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు.సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో కమిషనర్ మాట్లాడుతూ.. ప్రొద్దుటూరు పట్టణంలో మొత్తం 1,37,202 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. పట్టణంలో మొత్తం 156 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించగా, ఒక్కో పోలింగ్ కేంద్రానికి సగటున 880 మంది ఓటర్లు ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు...