పేదల వైద్యానికి భరోసా.. 53 కుటుంబాలకు రూ.39.27 లక్షల CMRF సాయం

–ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి   –అత్యవసర వైద్యంలో పేద కుటుంబాలకు CMRF అండగా నిలుస్తోంది: ఎమ్మెల్యే   సలాం ప్రొద్దుటూరు: అనారోగ్యం, అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) అండగా నిలుస్తోందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అన్నారు.ప్రొద్దుటూరు టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గానికి సంబంధించిన 32వ విడత ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 53 మంది...