దస్తగిరిపేటలో ఆధ్యాత్మిక వైభవం.. ఘనంగా గ్యార్వి మహోత్సవం

–1,500 మందికి అన్నదానం.. కులమతాలకు అతీతంగా తరలివచ్చిన వేలాది భక్తులు    సలాం ప్రొద్దుటూరు:   పట్టణంలోని దస్తగిరిపేట వీధిలో వెలసిన హజరత్ మహబూబ్ సుబహాని (రహ్మతుల్లాహి అలైహి) దస్తగిరి స్వామి జెండాచెట్టు దర్గా వద్ద గ్యార్వి మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.  జెండా మహోత్సవాన్ని పురస్కరించుకుని దర్గా పరిసర ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.మహోత్సవంలో భాగంగా అలీబాష ఖాద్రి అల్ చిష్టి స్వామి ఆధ్వర్యంలో సుమారు 1,500 మందికి అన్నదానం...