జెన్‌జీ యువతకు భగత్‌సింగ్ జీవితం ఆదర్శం
–దేశ సమగ్రత, రక్షణ కోసం యువత ముందుకు రావాలి –ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ అధ్యక్షుడు ఖాదర్ భాషా సలాం ప్రొద్దుటూరు జమ్మలమడుగు: దేశ సమగ్రతను కాపాడుకోవడంతో పాటు దేశ రక్షణ కోసం నేటి జెన్‌జీ విద్యార్థులు, యువత ముందుకు రావాలని ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ అధ్యక్షుడు ఖాదర్ భాషా పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర సమరయోధుడు షాహిద్ భగత్‌సింగ్ జీవితం, త్యాగం, పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో స్థానిక షిరిడీ సాయి జూనియర్ కళాశాలలో భగత్‌సింగ్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ...