గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణకు HPV టీకా
–కామనూరు పీహెచ్‌సీలో టీకా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి సలాం ప్రొద్దుటూరు: గర్భాశయ ముఖ క్యాన్సర్‌ను నివారించే దిశగా 14 సంవత్సరాల బాలికలకు నిర్వహిస్తున్న HPV టీకా కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొన్నారు. కామనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని టీకా కార్యక్రమాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా బాలికలకు HPV టీకా ప్రాధాన్యత, గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణలో టీకా ద్వారా కలిగే ప్రయోజనాలపై వైద్య సిబ్బందితో వివరాలు తెలుసుకున్నారు. బాలికల ఆరోగ్య...