ఉచిత యునాని వైద్య శిబిరానికి విశేష స్పందన
–పెన్షనర్స్ కార్యాలయంలో నిర్వహించిన శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణంలోని పెన్షనర్స్ కార్యాలయంలో నిర్వహించిన ఉచిత యునాని వైద్య శిబిరంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిబిరాన్ని సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు.ప్రజలకు అందుబాటులో ఉచితంగా వైద్య సేవలు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యంగా వృద్ధులు, పెన్షనర్లు ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.శిబిరంలో వైద్యులు అందించిన సేవలను ఆయన పరిశీలించి,...