వన్యప్రాణుల చర్మాల స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
–ముగ్గురు అరెస్ట్.. ఒకరు పరారీ –5 చర్మాలు, 23 పులి గోర్లు స్వాధీనం సలాం ప్రొద్దుటూరు: వన్యప్రాణుల చర్మాల స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముఠా గుట్టును అటవీశాఖ అధికారులు రట్టు చేశారు. మైదుకూరులోని ఫారెస్ట్ స్పెషల్ టీమ్ నిర్వహించిన దాడుల్లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో నిందితుడు పరారయ్యాడు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుల నుంచి 5 వన్యప్రాణుల చర్మాలు, 23 పులి గోర్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న చర్మాలను పరిశీలించగా, వాటిలో ఒక దుప్పి చర్మం మాత్రమే...