“యా గౌస్ అల్ మదద్” నినాదాలతో మారుమ్రోగిన వగరూరు..

–హజ్రత్ హసన్ పీర్ ఖాద్రీ (రహ్) దర్గాలో వైభవంగా గ్యార్వి షరీఫ్ –భక్తిశ్రద్ధలతో పెద్ద జెండాల ఊరేగింపు.. వేలాదిగా తరలివచ్చిన భక్తులు సలాం ప్రొద్దుటూరు – వగరూరు: మంత్రాలయం మండల పరిధిలోని వగరూరు గ్రామంలో హజ్రత్ పీర్-ఏ-తరీకత్, షహ్‌జాదా-ఏ-గౌస్-ఏ-ఆజమ్ సయ్యద్ షా హసన్ పీర్ ఖాద్రీ (రహ్మతుల్లాహి అలైహి) దర్గాలో  గ్యార్వి షరీఫ్ వేడుకలు శనివారం రాత్రి భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.గ్యార్వి షరీఫ్ సందర్భంగా దర్గా పరిసరాలు “యా గౌస్ అల్ మదద్” నినాదాలతో మారుమ్రోగాయి. భక్తులు, మురీదులు, ఆధ్యాత్మిక అభిమానులు పెద్ద సంఖ్యలో...