మట్టి మసీద్ వీధిలో ఆధ్యాత్మిక శోభ.. ఘనంగా గ్యార్వి వేడుకలు

  –దస్తగిరి స్వామి గ్యార్వి షరీఫ్‌కు భక్తుల హాజరు.. –వేలాదిమందికి అన్నదానం   సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణంలోని మట్టి మసీద్ వీధిలో ఆదివారం దస్తగిరి స్వామి గ్యార్వి షరీఫ్ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. దస్తగిరి స్వామి నెల సందర్భంగా ప్రతి ఏడాది దస్తూ మియా అండ్ సన్స్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ వేడుకలు ఈసారి కూడా అంగరంగ వైభవంగా జరిగాయి.వేడుకల సందర్భంగా మట్టి మసీద్ వీధిలో జెండా చెట్టు వద్ద, పరిసరాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. శనివారం రాత్రి కమలాపురం...