ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు కోసం ప్రజల భాగస్వామ్యమే కీలకం

  –మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌కు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఘన సన్మానం   సలాం  ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణంలో ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ యంత్రాంగం చేపడుతున్న చర్యలను అభినందిస్తూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌ను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను నేరుగా గుర్తించి, వాటి...