తోట సుధాకర్ ప్రసాద్‌కు ఘన నివాళులు

    సలాం  ప్రొద్దుటూరు: ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ప్రొద్దుటూరు తాలూకా యూనిట్ ఆధ్వర్యంలో ఎన్జీవో హోమ్‌లో మాజీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ 25వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రొద్దుటూరు తాలూకా యూనిట్ ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షులు, జేఏసీ చైర్మన్ జె. రామ సుబ్బయ్య యాదవ్ తోట సుధాకర్ ప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తోట సుధాకర్ ప్రసాద్ చేసిన ఎనలేని...