ఎలక్ట్రికల్ కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్

  –₹లక్ష విలువైన కేబుల్స్ చోరీ.. 68 కిలోల కేబుల్స్ స్వాధీనం సలాం   ప్రొద్దుటూరు: పట్టణంలోని ఎస్‌ఎస్‌ మాల్‌ సమీపంలో ఎలక్ట్రికల్‌ కేబుల్స్‌ చోరీ చేసిన కేసులో ముగ్గురు నిందితులను ప్రొద్దుటూరు III టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు 68 కిలోల ఎలక్ట్రికల్ కేబుల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.పోలీసుల వివరాల మేరకు.. సెప్టెంబర్‌ 24న తెల్లవారుజామున 2 గంటల సమయంలో ప్రొద్దుటూరు పట్టణం కొమ్మపాడు రోడ్డులోని ఎస్‌ఎస్‌ మాల్‌ దక్షిణ వైపున ఉన్న సందులో, గోడకు ఆనించి...