లింగ నిర్ధారణ పరీక్షలను అరికట్టాలి

  –ఆడపిల్లలపై వివక్షకు తావులేకుండా సమాజం బాధ్యతగా వ్యవహరించాలి   సలాం   ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరులోనీ జిల్లా ఆసుపత్రి సబ్‌ డిస్ట్రిక్ట్‌ లెవెల్‌ అడ్వైజరీ కమిటీ శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కమిటీ చైర్మన్‌, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డా. గీత అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా డా. గీత మాట్లాడుతూ ఆడపిల్లల పట్ల వివక్షను నివారించడంతో పాటు గర్భస్థ శిశువు లింగ నిర్ధారణను అరికట్టేందుకు పీసీ & పీఎన్‌డీటీ (PC & PNDT) చట్టం కీలకంగా పనిచేస్తుందని తెలిపారు. గర్భధారణకు ముందు లేదా గర్భధారణ అనంతరం...