ప్రభుత్వ ఖాజీగా మదీనా మస్జిద్ ఇమామ్ ఖాజా భాష మౌలానా

–25 ఏళ్ల ఇమామత్ సేవలకు మరో గౌరవ బాధ్యత — ఉలమా ఏక్రామ్, ముస్లిం పెద్దల అభినందనలు సలాం ప్రొద్దుటూరు: పట్టణంలోని పాత బస్టాండ్‌లో ఉన్న మదీనా మస్జిద్ ఇమామ్ జనాబ్ ఖాజా భాష మౌలానాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ఖాజీగా నియమించడం పట్ల ముస్లిం సమాజంలో హర్షం వ్యక్తమవుతోంది. మతపరమైన సేవలు, ఇమామత్, సామాజిక కార్యక్రమాల్లో విశేషంగా సేవలందిస్తున్న ఖాజా భాష మౌలానాకు ఈ బాధ్యత దక్కడం పట్ల ఉలమా ఏక్రామ్, ఐమ్మా, ముస్లిం పెద్దలు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా...