కోగటం షా ఆలం పీర్ స్వామి దర్గాలో అక్టోబర్ 1న దస్తగిరి స్వామి జెండా మహోత్సవం

    –భక్తిశ్రద్ధలతో ఘనంగా ఏర్పాట్లు..   –కులమతాలకు అతీతంగా పాల్గొనాలని పీఠాధిపతి పిలుపు     సలాం ప్రొద్దుటూరు –   కోగటం:   ప్రముఖ సూఫీ పుణ్యక్షేత్రమైన కోగటం హజరత్ సయ్యద్ షా షా ఆలం పీర్ ఖాద్రి (రహ్మతుల్లాహి అలైహి) దర్గాలో అక్టోబర్ 1న దస్తగిరి స్వామి జెండా మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు దర్గా పీఠాధిపతి సయ్యద్ షా తాహిర్ పాషా ఖాద్రి తెలిపారు.దస్తగిరి స్వామి నెల సందర్భంగా ప్రతి సంవత్సరం దర్గా ఆవరణలో హజరత్ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలాని...