ఆదర్శంగా నిలిచినా.. ఆదర్శ నగర్ చిన్నారులు..

–నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం.. చిన్నారుల పెద్ద మనసు   –రూ.720 నగదుతో పర్సు దొరికినా.. సొంతం చేసుకోకుండా పోలీసులకు అప్పగించిన విద్యార్థులు   –రాకేష్, నవదీప్, శుభంలను అభినందించిన వన్‌టౌన్ పోలీసులు   సలాం  ప్రొద్దుటూరు: నేటి సమాజంలో నిజాయితీ, బాధ్యత, మానవతా విలువలు ఎంత ముఖ్యమో ముగ్గురు పాఠశాల విద్యార్థులు తమ చేతల ద్వారా చాటి చెప్పారు. రోడ్డుపై దొరికిన పర్సును సొంతం చేసుకోకుండా పోలీసులకు అప్పగించి, ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు.   ప్రొద్దుటూరు పట్టణంలోని గవిని సర్కిల్ వద్ద ఆదర్శ...