గయబ్‌షా కొండపై ఆధ్యాత్మిక వైభవం.. దస్తగిరి స్వామి 11వ షరీఫ్‌కు పోటెత్తిన భక్తజనం

  –ఫకీర్ల మేళ మధ్య భక్తిశ్రద్ధలతో జెండా ప్రతిష్ఠ.. వేలాదిమందికి అన్నదానం.. అలరించిన ఖవ్వాలి   –సయ్యద్ ఇమామ్ హుస్సేన్ చిస్తీ ఉల్ ఖాద్రి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు.. శాంతి, సౌభ్రాతృత్వం కోసం ప్రత్యేక ప్రార్థనలు సలాం ప్రొద్దుటూరు–మైలవరం: మైలవరం డ్యామ్ సమీపంలోని గయబ్‌షా కొండపై దస్తగిరి స్వామి 11వ షరీఫ్ వేడుకలు గురువారం భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక ఉత్సాహంతో ఘనంగా నిర్వహించారు. హజరత్ సయ్యద్ షా పీర్ గైబుసా వలి స్వామి దర్గా పరిసరాలు భక్తజన సందోహంతో కళకళలాడాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు...