SRITలో ప్రాంగణ ఎంపికలు.. 15 మంది విద్యార్థులకు ఉద్యోగాలు

  సలాం ప్రొద్దుటూరు: సాయి రాజేశ్వరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (SRIT) ఇంజినీరింగ్ కళాశాలలో బెంగళూరుకు చెందిన ట్యాప్ అకాడమీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో 15 మంది బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఇంటర్న్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.కళాశాలలోని CSE, ECE, EEE, AIML విభాగాల విద్యార్థులకు నిర్వహించిన ఈ ఎంపిక ప్రక్రియలో CSE నుంచి 4 మంది, ECE నుంచి 8 మంది, EEE నుంచి 2 మంది, AIML నుంచి ఒకరు చొప్పున మొత్తం 15 మంది...