వర్షాలపై అప్రమత్తం.. నగరంలో కమిషనర్ విస్తృత తనిఖీలు

  –సులభ్ కాంప్లెక్స్‌లు, దుకాణాలు పరిశీలన.. నిల్వ నీటిపై ప్రత్యేక దృష్టి   –దోమల నివారణకు ఫాగ్గింగ్.. ప్రజల ఫీడ్‌బ్యాక్ నమోదు   సలాం ప్రొద్దుటూరు: నగరంలో వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ఆదేశించారు. అధికారుల బృందంతో కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించి పారిశుధ్యం, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, దోమల నివారణ చర్యలను పరిశీలించారు.పలు సులభ్ కాంప్లెక్స్‌లను తనిఖీ చేసిన కమిషనర్, అక్కడి సౌకర్యాలు, పారిశుధ్య నిర్వహణపై...