జగనన్న ఇళ్ల నిర్మాణం వెంటనే చేపట్టాలి
–లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలి లేదా ఇళ్లు నిర్మించి ఇవ్వాలి –మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన – సీపీఎం పట్టణ కార్యదర్శి సత్యనారాయణ సలాం ప్రొద్దుటూరు : జగనన్న ఇళ్ల నిర్మాణాలను వెంటనే చేపట్టి పేదలకు సొంత గూడు కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో గురువారం ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీఎం పట్టణ కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ.. సుమారు ఆరు సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం ప్రొద్దుటూరు...