విద్యుత్ వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ వైర్ల దొంగల ముఠా గుట్టురట్టు

–ఐదుగురు నిందితుల అరెస్ట్.. చట్టంతో సంఘర్షణలో ఉన్న బాలుడు అదుపులో –రూ.5.40 లక్షల నగదు, 56 కిలోల సర్వీస్ వైర్, 5 కిలోల కాపర్ వైర్ స్వాధీనం –ప్రొద్దుటూరు–రాజుపాలెం పరిధిలో ఏడాది కాలంగా చోరీలు.. నాలుగు కేసులకు కీలక ఆధారాలు –వివరాలు వెల్లడించిన ASP యు. విభవ్ కృష్ణ సలాం ప్రొద్దుటూరు : విద్యుత్ సర్వీస్ వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్ వైర్లను లక్ష్యంగా చేసుకుని రాత్రివేళల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠా గుట్టును ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు ఛేదించారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేయడంతో పాటు,...