నూతన వార్డులపై టీడీపీ శ్రేణులకు అవగాహన సదస్సు

    –41 నుంచి 52 వార్డులుగా పునర్వ్యవస్థీకరణ.. –ఓటర్ల జాబితా మార్పులపై క్లస్టర్, వార్డు ఇన్‌చార్జీలకు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి దిశానిర్దేశం   సలాం  ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో వార్డుల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో నూతన వార్డుల వివరాలు, ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న మార్పులపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు అవగాహన కల్పించేందుకు ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.గతంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఉన్న 41 వార్డులను 52 వార్డులుగా పునర్వ్యవస్థీకరించడంతో వార్డుల సంఖ్యలు, పరిధుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. జూన్‌లో వెలువడిన నూతన వార్డుల...