హెచ్‌ఐవీ, డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి!
–రాణి తిరుమల దేవి కళాశాలలో ‘సే నో టు హెచ్‌ఐవీ & డ్రగ్స్’పై అవగాహన సదస్సు –వందలాది మంది విద్యార్థుల భాగస్వామ్యం.. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతిజ్ఞ సలాం ప్రొద్దుటూరు: యువత మాదకద్రవ్యాల వైపు ఆకర్షితులు కాకుండా, హెచ్‌ఐవీపై అపోహలను తొలగించి ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలనే లక్ష్యంతో ప్రొద్దుటూరులోని రాణి తిరుమల దేవి (RTD) డిగ్రీ కళాశాలలో ‘SAY NO TO HIV & DRUGS’ పేరుతో అవగాహన సదస్సు నిర్వహించారు. మైదుకూరు...