సచివాలయ ఉద్యోగులకు ఏఏఎస్ జీఓ విడుదల.. ఎన్జీవో నేతల హర్షం
–ఆరేళ్ల స్పెషల్ గ్రేడ్ పోస్ట్ ఇంక్రిమెంట్‌కు ప్రభుత్వం ఉత్తర్వులు.. –నోషనల్ ఇంక్రిమెంట్, పదోన్నతులపై జాప్యం వద్దు –జె.రామసుబ్బయ్య యాదవ్ సలాం ప్రొద్దుటూరు: స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆరేళ్ల స్పెషల్ గ్రేడ్ పోస్ట్ ఇంక్రిమెంట్ మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెం.7 విడుదల చేయడంపై ప్రొద్దుటూరు తాలూకా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షులు, జేఏసీ చైర్మన్ జె.రామసుబ్బయ్య యాదవ్ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎన్జీవో హోంలో సుమారు 100 మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సమావేశమై ఆనందం...