శివాలయం గణపతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి

  –ఘనంగా 50వ వార్షికోత్సవ వేడుకలు.. స్వర్ణోత్సవ సావనీర్‌ ఆవిష్కరణ   సలాం   ప్రొద్దుటూరు: శివాలయం శ్రీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన గణపతి ఉత్సవాల్లో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి ఉత్సవ కమిటీ 50వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కమిటీ సభ్యులతో కలిసి 50వ వార్షికోత్సవ స్వర్ణోత్సవ సావనీర్‌ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఐదు దశాబ్దాలుగా...