వీఆర్ఏలకు పే స్కేల్, ఉద్యోగ భద్రత కల్పించాలి

  –సమస్యలు పరిష్కరించకపోతే సహాయ నిరాకరణ ఉద్యమం చేపడతాం –ఏపీ గ్రామ రెవెన్యూ శాఖ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ పెద్దన్న సలాం ప్రొద్దుటూరు –కమలాపురం: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీ గ్రామ రెవెన్యూ శాఖ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ పెద్దన్న డిమాండ్ చేశారు.వీఆర్ఏలకు పే స్కేల్, ఉద్యోగ భద్రత, కారుణ్య నియామకాలు అమలు చేయడంతో పాటు అర్హులైన వారికి పదోన్నతులు, రెగ్యులరైజేషన్ కల్పించాలని కోరారు. తమ సమస్యలపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు...