ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 52 వార్డుల ఫోటో ఓటర్ల జాబితా ప్రచురణ
–నేటి నుంచి ప్రజల పరిశీలనకు.. –తహశీల్దార్, మున్సిపల్ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయంలో అందుబాటులో సలాం ప్రొద్దుటూరు: మున్సిపల్ సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని ప్రొద్దుటూరు పురపాలక సంఘ పరిధిలోని 52 వార్డులకు సంబంధించిన వార్డుల వారీ ఫోటో ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 22 నుంచి ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు.రాష్ట్ర ఎన్నికల సంఘం 15-09-2026న జారీ చేసిన ఆదేశాలు (Rc.No.401/SEC-F1/2026-2) మేరకు 52 వార్డులకు సంబంధించి వార్డుల వారీగా ఫోటో ఓటర్ల జాబితాలను ప్రచురించాలని ఆదేశాలు జారీ అయ్యాయి....