ప్రొద్దుటూరులో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరం
–రోటరీ ఐ హాస్పిటల్‌లో సెప్టెంబర్ 27న శిబిరం.. ప్రజలు ముందస్తుగా పేర్లు నమోదు చేసుకోవాలి సలాం ప్రొద్దుటూరు: క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రొద్దుటూరులో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు రోటరీ క్లబ్ ప్రొద్దుటూరు ప్రతినిధులు తెలిపారు.రోటరీ క్లబ్ ప్రొద్దుటూరు అధ్యక్షులు కొవ్వూరు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో, రోటరీ ఐ హాస్పిటల్ ప్రొద్దుటూరు అధ్యక్షులు ఎం.వి.ఎన్. ప్రభు సహకారంతో ఈ శిబిరాన్ని సెప్టెంబర్ 27, ఆదివారం ఉదయం 9 గంటల...