పీజీఆర్‌ఎస్‌కు తక్షణ స్పందన.. 9వ వార్డులో సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయి పరిశీలన
–ప్రజా సమస్యలపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సలాం ప్రొద్దుటూరు –మైదుకూరు: ప్రజల నుంచి అందే సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)కు స్పందనగా మైదుకూరు 9వ వార్డులో సీసీ రోడ్డు, డ్రైనేజీ సమస్యలపై అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు.ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు సోమవారం (21-09-2026) మైదుకూరు CVAPU కార్యాలయంలో PGRS నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ 9వ వార్డుకు చెందిన...