నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలి

  –పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలి.. తహసీల్దార్‌కు వినతిపత్రం   –డిమాండ్లు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తాం: వ్యవసాయ కార్మిక సంఘం, ఐద్వా   సలాం  ప్రొద్దుటూరు: నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలని, పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (AIAWU), అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (AIDWA) ఆధ్వర్యంలో సోమవారం ప్రొద్దుటూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ ఉదయ్ భాస్కర్ రాజుకు వినతిపత్రం...