నజీర్‌కు న్యాయం చేయాలి.. నిందితులను చట్టపరంగా శిక్షించాలి

    –ఏఎస్పీ విభు కృష్ణకు విజ్ఞప్తి చేసిన మాజీ రాజ్యసభ సభ్యుడు డా. నర్రెడ్డి తులసిరెడ్డి   సలాం  ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరులో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన షేక్ పూల్ మహ్మద్ నజీర్‌పై జరిగిన దాడి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్‌ డా. నర్రెడ్డి తులసిరెడ్డి పోలీసులను కోరారు.మంగళవారం ప్రొద్దుటూరు ఏఎస్పీ...